Telangana minister KTR condemned opposition parties attitude on Bathukamma sarees.opposition parties conspiracy on Bathukamma sarees said minister Ktr. minister KTR spoke to media on Monday at Hyderabad. <br />బతుకమ్మ చీరెల పంపిణీలో విపక్షాలు అనసవర రాద్దాంతం సృష్టించాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. చీరెలు నచ్చకపోతే ఎవరూ కూడ తగుబబెట్టరని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. మహిళల చేతుల్లో నుండి చీరెలను లాక్కొని కాల్చారని ఆయన చెప్పారు.